బెల్లంకొండ శ్రీనివాస్ ‘భైరవం’ మూవీ సాంగ్ విడుదల. బెల్లం కొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలు గా నటిస్తోన్న భైరవం సినిమా లో నుంచి ‘ఓ వెన్నెల’ పాటను మేకర్స్ విడుదల చేశారు.
బెల్లంకొండ శ్రీనివాస్ ‘భైరవం’ మూవీ సాంగ్ విడుదల. బెల్లం కొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలు గా నటిస్తోన్న భైరవం సినిమా లో నుంచి ‘ఓ వెన్నెల’ పాటను మేకర్స్ విడుదల చేశారు.
కిరణ్ అబ్బవరం దిల్ రూబా టీజర్ విడుదల. ‘క’ సినిమాతో ఈ దీపావళి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం కొత్త సినిమా దిల్ రూబా టీజర్ విడుదలయ్యింది. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది
గేమ్ చేంజర్ ట్రైలర్ పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిందా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్ సోలో హీరో గా 5 సంవత్సరాల తరవాత వస్తోన్న చిత్రం. వీటికి తోడు ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం, మావెరిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వంటి అంశాలు గేమ్ చేంజర్ పై అంచనాలను రోజు రోజుకి పెంచేస్తున్నాయి
గేమ్ చేంజర్ పాటలకు 75 కోట్లా. భారీతనానికి పెట్టింది పేరు శంకర్. గతం లో ప్రపంచంలో ఏడు వింతలను పాటలలో చూపించారు. ఇప్పుడు చాలా రోజుల తరవాత శంకర్ మార్క్ పాటలను గేమ్ చేంజర్ లో చూస్తాం. ఈ విషయంపై ఫిలిం క్రిటిక్ తరన్ ఆదర్శ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రాన్ని సెన్సార్ కు పంపించారు. అయితే సెన్సార్ వారు ఒక ముఖ్యమైన సూచన చేశారు. అందేంటంటే గేమ్ చేంజర్ పేరును తెలుగు లో కూడా పెట్టాలని. తెలుగు సినిమాల టైటిల్స్ తెలుగు లో పెట్టాలని సూచన చేశారు. చిత్ర బృందం ఇలాంటి సూచనలను అసలు ఊహించ లేదు.
గేమ్ చేంజర్ ట్రైలర్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఎస్ ఎస్ రాజమౌళి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా దిల్ రాజు నిర్మిస్తోన్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే
2025 – పాన్ ఇండియా నామ సంవత్సరం.
2025 లో వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం. Game Changer : రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా, జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. బడ్జెట్ 300 నుండి 350 కోట్ల దగా ఉండచ్చు
Daku Maharaj : బాల కృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తోన్న డాకు మహారాజ్ కూడా సంక్రాంతి కి విడుదలవుతోంది. దీనిని కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్రయత్నిష్టున్నారు. దీని బడ్జెట్ సుమారు 120 నుండి 175 కోట్లు
గేమ్ చేంజర్ ట్రయిలర్ విడుదల తేదీ, టైం ఫిక్స్ చేసిన మేకర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాని దిల్ రాజు తన 50 వ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మావెరిక్ డైరెక్టర్ శంకర్ దర్సత్త్వం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
గేమ్ చేంజర్ ట్రైలర్ ని మొదట గా జనవరి 1 న విడుదల చేస్తున్నామని దిల్ రాజు విజయవాడ లో రామ్ చరణ్ కట్ అవుట్ ఆవిష్కరణకు వచ్చిన సందర్భం గా చెప్పారు. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రైలర్ ఈ రోజు విడుదల చేయడం లేదని తెలుస్తోంది
మొత్తం గా సుమారు 250 కి పైగా తెలుగు సినిమాలు 2024 లో విడుదల అయ్యాయి. వీటిలో హనుమాన్, కల్కి, దేవర, పుష్ప-2 సినిమాలు ఘనా విజయాన్ని సాధించాయి. అయితే కధ పరంగా చూస్తే ఈ నాలుగు సినిమాలు కూడా వీక్ గానే ఉన్నాయి. అయితే స్టార్ట్ పవర్, సినిమాల పట్ల రిలీజ్ కు ముందుం నుండి ఉన్న క్రేజ్ ఈ సినిమాల కలెక్షన్స్ కు దోహద పడ్డాయి.
స్టార్ పవర్ లేకుండా, కంటెంట్ తో హిట్ అయ్యిన సినిమాలు మాత్రం లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలు మాత్రమే.
‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్. విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం లో‘బ్లాక్‌బస్టర్ పొంగల్’సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల మీద భారీగా అంచనాలున్నాయి
‘అన్ స్టాపబుల్ 4’ లో గేమ్ ఛేంజర్ టీం సందడి చేయబోతోంది. ఇప్పటికే ‘అన్ స్టాపబుల్ 4’ లో బాల కృష్ణ ‘డాకు మహారాజ్’ టీం సందడి చేయబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ నెల 31 న గేమ్ ఛేంజర్ టీంతో షూట్ జరగబోతోంది.
గ్లోబల్ స్టార్ ఫాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ గేమ్ ఛేంజర్ ట్రైలర్. విజయవాడ రామ్ చరణ్ అభిమానులు 256 అడుగుల భారీ కట్ అవుట్ ను విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ కట్ అవుట్ ని లాంచ్ చేయడానికి దిల్ రాజు విజయవాడ వచ్చారు