విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం లో‘బ్లాక్బస్టర్ పొంగల్’సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల మీద భారీగా అంచనాలున్నాయి.విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం లో‘బ్లాక్బస్టర్ పొంగల్’సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల మీద భారీగా అంచనాలున్నాయి.
ఈ పాట మంచి కలర్ ఫుల్ గా ఉంది. ఈ పాటను విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ల మీద అల్లరి అల్లరి గా చిత్రీకరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కామెడీ అంటే వెంకటేష్, కుటుంబ కథాచిత్రాలంటే వెంకటేష్. అలాంటి వెంకటేష్ కి అనిల్ రావిపూడి లాంటి మాస్ డైరెక్టర్ తగిలితే, ఇక బ్లాక్ బస్టరే.
టైటిల్స్ పెట్టడంలో అని రావిపూడి శైలి భిన్నంగా ఉంటుంది. సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టి కుటుం కధా చిత్రాలను చూసే మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలను పొందుపరిచి ఈ సంక్రాంతి కి మంచి పండగ లాంటి సినిమాని అందిస్తున్నాడు
ఈ సంక్రాంతి కి దిల్ రాజు దే హవా
విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం లో‘బ్లాక్బస్టర్ పొంగల్’సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల మీద భారీగా అంచనాలున్నాయి.
ఈ పాట మంచి కలర్ ఫుల్ గా ఉంది. ఈ పాటను విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ల మీద అల్లరి అల్లరి గా చిత్రీకరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సంక్రాంతి కి దిల్ రాజు దే హవా

