శ్రీకాంత్, లయ జంటగా నటిస్తోన్న చిత్రం మిస్టర్ మిడిల్ క్లాస్. రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపిస్తున్నారు. జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి కధ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రాన్ని జులై 17 న విడుదల చేస్తున్నారు.

