సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా పరిచయమవుతోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram)
అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం లో మోహన్ బాబు (Mohan Babu) కూడా నటిస్తున్నారు. రషా ధడానికధానాయికగా నటిస్తోంది. జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందమామ కధలు పిక్చర్స్ పతాకంపై రూపుదిద్దు కుంటోన్న ఈ చిత్రం జులై 30 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని (Srinivasa Mangapuram trailer) విడుదల చేశారు. మీరు చూసేయండి.

