ఇట్స్ ఆఫీషియల్ ; ఎం ల్ సి నాగ బాబు  

by | Dec 30, 2024 | రాజకీయాలు

జన సేన నేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాగ బాబు మార్చ్ లో ఎం ల్ సి అవుతారని చెప్పారు. 

ఎం ల్ సి అయిన తరవాత మంత్రి పదవి గురించి ఆలోచిస్తానని చెప్పారు.  నాగబాబు పార్టీ గురించి కష్టపడ్డారు.  పార్టీ కోసం కష్టపడినా వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అన్నారు.  నాగబాబు నాతో సమానంగా కలిసి తిరిగారు. రాజ్యసభ సీటు త్యాగం చేసారని పవన్ కల్యాణ్ చెప్పారు 

పార్టీ కార్యకర్తలను కూడా కలవలేకపోతున్నానని అన్నారు.  వచ్చే సంవత్సరం జనవరి నుండి జిల్లా పర్యటనలు చేస్తానని చెప్పారు