by Krish | Jan 3, 2025 | సినిమా
‘క’ సినిమాతో ఈ దీపావళి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం కొత్త సినిమా దిల్ రూబా టీజర్ విడుదలయ్యింది. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది