గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రాన్ని సెన్సార్ కు పంపించారు. అయితే సెన్సార్ వారు ఒక ముఖ్యమైన సూచన చేశారు. అందేంటంటే గేమ్ చేంజర్ పేరును తెలుగు లో కూడా పెట్టాలని. తెలుగు సినిమాల టైటిల్స్ తెలుగు లో పెట్టాలని సూచన చేశారు. చిత్ర బృందం ఇలాంటి సూచనలను అసలు ఊహించ లేదు.
మొత్తం గా ఈ చిత్రం నిడివి 2 గంటల 45 నిముషాలు.
గేమ్ చేంజర్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రాజ మౌళి చెస్థుల మీదుగా విడుదల కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4 జరుగుతుందని సమాచారం. గేమ్ చేంజర్ చిత్రం ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తం గా విడుదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే

