గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్ సోలో హీరో గా 5 సంవత్సరాల తరవాత వస్తోన్న చిత్రం. వీటికి తోడు ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం, మావెరిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వంటి అంశాలు గేమ్ చేంజర్ పై అంచనాలను రోజు రోజుకి పెంచేస్తున్నాయి
సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిడివి 2 గంటల 45 నిముషాలు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4 జరుగుతుందని సమాచారం, ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తం గా విడుదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే
ట్రైలర్ రాజ మౌళి చేతుల మీదుగా ఇప్పుడే విడుదల అయ్యింది. ఎలా ఉందొ చూద్దాం

