టీవీ & ఓటిటి
స్టార్ మా ‘కుకు విత్ జాతిరత్నాలు’ : కొత్త ప్రయత్నమే, కానీ

స్టార్ మా ‘కుకు విత్ జాతిరత్నాలు’ : కొత్త ప్రయత్నమే, కానీ

స్టార్ మా ‘కుకు విత్ జాతిరత్నాలు’ : కొత్త ప్రయత్నమే, కానీ
స్టార్ మా వారు ఈ మధ్య ‘కుకు విత్ జాతిరత్నాలు’ ఈ మధ్య ఒక షో ని ప్రసారం చేస్తున్నారు. ఈ షో ఒక కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. మొదట ఈ షో తమిళ్ లో స్టార్ విజయ్ టీవీ వారు మొదలు పెట్టారు. అక్కడ సూపర్ హిట్ అయ్యాక ఇప్పుడు స్టార్ మా వారు తెలుగులో చేశారు