ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న నాని.. వామ్మో మరీ ఇలానా!
టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిట్ 3 మూవీ రిలీజ్ కు రెడీగా ఉండగా.. దసరా లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘ది ప్యారడైజ్’ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా, ఇందులో నాని లుక్, మేకింగ్ అనేది సినిమాపై అంచనాలు పెంచుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇందులో












