జపాన్ వెర్షన్‌లో ‘దేవర’ ట్రైలర్ చూశారా!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ( NTR) టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవర పార్టు 1 గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో ….












