నితిన్, శ్రీ లీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమా మార్చ్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు వెంకీ కుడుముల. జి వి ప్రకాష్ కుమార్ స్వరాలూ సమకూర్చారు. మహా శివరాత్రి కానుకగా ఈ చిత్ర మేకింగ్ వీడియో ను విడులా చేశారు మేకర్స్.
నాకు ఆస్కార్ కావలి అన్న శ్రీ లీల కు బ్రహ్మానందం కౌంటర్. నవ్వులు పూయిస్తోన్న ఈ రాబిన్ హుడ్ మేకింగ్ వీడియో ను మీరు చూడండి

