సినిమా
బాక్సాఫీస్ వద్ద ‘డ్రాగన్’ బీభత్సం.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

బాక్సాఫీస్ వద్ద ‘డ్రాగన్’ బీభత్సం.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

బాక్సాఫీస్ వద్ద ‘డ్రాగన్’ బీభత్సం.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

‘లవ్‌ టుడే’ మూవీ ఫేమ్ ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’. ‘ఓరి దేవుడా’ ఫేమ్ అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా నటించగా.. కల్పాతి ఎస్‌.అఘోరం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌. సురేష్‌ నిర్మాతలుగా వ్యవహరించారు.. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

నాడు బాలయ్య, నేడు ఎన్టీఆర్‌తో.. లక్కంటే ఊర్వశీ రౌతేలాదే!

నాడు బాలయ్య, నేడు ఎన్టీఆర్‌తో.. లక్కంటే ఊర్వశీ రౌతేలాదే!

నాడు బాలయ్య, నేడు ఎన్టీఆర్‌తో.. లక్కంటే ఊర్వశీ రౌతేలాదే!

తెలుగు చిత్ర సీమలో గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల కిందటే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘వాల్తేర్ వీరయ్య’ తో పాటు ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నటించి అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇటీవలే టాలీవుడ్ సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ….

‘వీర ధీర సూరన్‌’ వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌ డేట్ ఫిక్స్ చేసిన విక్రమ్

‘వీర ధీర సూరన్‌’ వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌ డేట్ ఫిక్స్ చేసిన విక్రమ్

తమిళ అగ్ర కథానాయకుడు  చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తోన్న తాజా చిత్రం 'వీరధీరసూరన్‌'.  ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగం.  దుషారా విజయన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య(SJ Surya),  సూరజ్‌ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్...

‘కింగ్​డమ్​’కు ఉహించని షాకిచ్చిన ‘హిట్‌ 3

‘కింగ్​డమ్​’కు ఉహించని షాకిచ్చిన ‘హిట్‌ 3

‘కింగ్​డమ్​’కు ఉహించని షాకిచ్చిన ‘హిట్‌ 3’

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్​డమ్​’. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు

పుష్ప-2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ రోజే

పుష్ప-2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ రోజే

పుష్ప-2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ రోజే
అల్లు అర్జున్, రష్మిక మంధన నటించిన పుష్ప-2 బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన విషయం మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. పుష్ప-2 ఇండియా లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు

ప్రభాస్ ఫ్యాన్స్ రెడీనా.. ‘ఫౌజీ’ నుంచి అదిరిపోయే అప్డేట్

ప్రభాస్ ఫ్యాన్స్ రెడీనా.. ‘ఫౌజీ’ నుంచి అదిరిపోయే అప్డేట్

ప్రభాస్ ఫ్యాన్స్ రెడీనా.. ‘ఫౌజీ’ నుంచి అదిరిపోయే అప్డేట్

తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ మీదున్నారు. ఇదే జోరును కొనసాగిస్తూ.. ప్రభాస్ వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు

ఆర్య హై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ టీజర్ రిలీజ్

ఆర్య హై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ టీజర్ రిలీజ్

ఆర్య హై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ టీజర్ రిలీజ్

విభిన్న తరహా పాత్రలు పోషిస్తూ తనకంటూ దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తమిళ స్టార్ హీరో ఆర్య. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మనూ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దేశాన్ని న్యూక్లియర్ ముప్పు నుండి కాపాడటం కోసం గూఢచారులుగా పనిచేస్తున్న కొందరు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తోందని తెలుస్తోంది.

నాని బర్త్ డే స్పెషల్.. ‘ది ప్యారడైజ్‌’ మూవీ క్రేజీ అప్డేట్! 

నాని బర్త్ డే స్పెషల్.. ‘ది ప్యారడైజ్‌’ మూవీ క్రేజీ అప్డేట్! 

నాని బర్త్ డే స్పెషల్.. ‘ది ప్యారడైజ్‌’ మూవీ క్రేజీ అప్డేట్!

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం జోరు మీదున్న సంగతి తెలిసిందే. నాని, దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ది పారడైజ్‌ మూవీ కోసం నాని సరికొత్తగా కనిపిస్తారని తెలుస్తోంది. నా

హరి హర వీరమల్లు నుండి ‘కొల్లగొట్టినాదిరో’ పాట విడుదల

హరి హర వీరమల్లు నుండి ‘కొల్లగొట్టినాదిరో’ పాట విడుదల

హరి హర వీరమల్లు నుండి ‘కొల్లగొట్టినడిరో’ పాట విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా వస్తోన్న పాన్ ఇండియా చిత్రం హరి హర వీర మల్లు. ఈ చిత్రం నుండి కొల్లగొట్టినాదిరో పాటను విడుదల చేశారు మేకర్స్
ఏ ఏం రత్నం నిర్మొస్తోన్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులు

ఆర్‌సీ16’ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్‏కు ఇక పునకాలే!

ఆర్‌సీ16’ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్‏కు ఇక పునకాలే!

‘ఆర్‌సీ16’ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్‏కు ఇక పునకాలే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌ మూవీ 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో

బన్నీ – త్రివిక్రమ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ 

బన్నీ – త్రివిక్రమ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ 

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటించిన సీక్వెల్‌ మూవీ పుష్ప 2 ది రూల్‌. స్టార్ దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు...

అర్జున్ సర్కార్ గా నాని ; హిట్ 3 టీజర్ విడుదల

అర్జున్ సర్కార్ గా నాని ; హిట్ 3 టీజర్ విడుదల

నాచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరో గా వస్తోన్న చిత్రం హిట్హి - ది థర్డ్ కేస్.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా లో శ్రీ నిధి శెట్టి కధానాయిక. ఈ రోజు, ఫిబ్రవరి 24, నాని పుట్టిన రోజు సందర్భంగా హిట్ 3 టీజర్ (HIT 3 Teaser) ను విడుదల చేశారు.  నాచురల్...