ప్రగడ టీవీ
Feb 20 : మెగా స్టార్ చిరంజీవి, సురేఖల మ్యారేజ్ డే స్పెషల్ స్టోరీ

Feb 20 : మెగా స్టార్ చిరంజీవి, సురేఖల మ్యారేజ్ డే స్పెషల్ స్టోరీ

Feb 20 : మెగా స్టార్ చిరంజీవి, సురేఖల మ్యారేజ్ డే స్పెషల్ స్టోరీ
ఫిబ్రవరి 20 – మెగా స్టార్ చిరంజీవి, సురేఖ గార్ల పెళ్లి రోజు. రెండు రోజుల క్రితం సురేఖ గారు పుట్టిన రోజు జరుపుకున్నారు
అల్లు రామలింగయ్య గారు మద్రాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పై వాటా లో సత్యనారాయణ అనే వ్యక్తి ఉండేవాడు

సునీత విలియమ్స్, విల్మోర్ ల పరిస్థితి ఏంటి ?

సునీత విలియమ్స్, విల్మోర్ ల పరిస్థితి ఏంటి ?

సునీత విలియమ్స్, విల్మోర్ ల పరిస్థితి ఏంటి ?
సునీత విలియమ్స్, విల్మోర్ గత జూన్ లో అంతరిక్షంలో కి వెళ్లారు. స్పేస్ క్రాఫ్ట్ టెస్ట్ చేసే నిమిత్తం, ఇది కేవలం ఎనిమిది రోజుల ఆపరేషన్. 8 రోజు లల్లో భూమి మీదకు తిరిగి రావాలి. అయితే హీలియం లీక్ అవడంతో పాటు, అనేక సాంకేతిక కారణాల వలన వీరి రాక ఆలస్యమయింది.

రష్మిక మందన ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్!

రష్మిక మందన ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్!

రష్మిక మందన ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్!
రష్మిక మందన ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటె రష్మిక మందన నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.
రష్మిక మందన కన్నడ చిత్రాలతో కెరీర్ ప్రారంభించింది. 2016 లో కిరిక్ పార్టీ తో అరంగేట్రం…..

తెలుగు హీరోల లేడీ గెటప్ లు

తెలుగు హీరోల లేడీ గెటప్ లు

తెలుగు హీరోల లేడీ గెటప్ లు
విశ్వక్ సేన్ హీరో గా నటిస్తున్న లైలా సినిమా ఈ నెల 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంతగా అంచనాలు ఏర్పడడానికి కారణం విశ్వక్ సేన్, లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. గతంలో ఎవరెవరు ఏ సినిమాలలో లేడీ గెటప్ లు వేశారో చూద్దాం.

మాట తడబడుతున్న తెలుగు సినిమా సెలబ్రిటీస్

మాట తడబడుతున్న తెలుగు సినిమా సెలబ్రిటీస్

మాట తడబడుతున్న తెలుగు సినిమా సెలబ్రిటీస్
తెలుగు సినిమా ప్రముఖుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందా? హీరోల అభిమానుల మధ్య ఎందుకు ఇంత వైరం?
ఈ మధ్య తెలుగు సినిమా సెలెబ్రిటీలు మాట తడబడుతున్నారు. ఆ మధ్య సంక్రాంతి వస్తున్నాం కు సంబంధించిన ఒక ఈవెంట్ లో దిల్ రాజు వ్యాఖ్యలపై ……

మహేష్ బాబు, నమ్రతల కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

మహేష్ బాబు, నమ్రతల కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

మహేష్ బాబు, నమ్రతల కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత లు తమ 20 వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు. ఈ మేరకు, మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.

ఢిల్లీ లో  కాంగ్రెస్ హ్యాట్రిక్

ఢిల్లీ లో  కాంగ్రెస్ హ్యాట్రిక్

ఢిల్లీ లో కాంగ్రెస్ హ్యాట్రిక్
ఢిల్లీ లో జాతీయ పార్టీ ఆయిన కాంగ్రెస్ సరి కొత్త రికార్డు సృష్టించింది. ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
వంద సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వరసగా మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీట్ కూడా గెలుచుకోకుండా సరికొత్త రికార్డు సృష్టించింది

 ట్రంప్ మనకు మంచే చేశాడా….?  

 ట్రంప్ మనకు మంచే చేశాడా….?  

భారతీయులను డాక్యుమెంట్ లు సరిగా లేకుండా అమెరికా పంపించిన ఏజెంట్ ల పై, కన్సల్టెన్సీ ల పై కఠిన చర్యలు ఉంటాయా.
ట్రంప్ మనకు మంచే చేశాడా….? మన వ్యవస్థలో లోపాలను మనకు గుర్తు చేశాడా

ఢిల్లీ లో చంద్రబాబు ప్రచారం లాభిస్తుందా

ఢిల్లీ లో చంద్రబాబు ప్రచారం లాభిస్తుందా

ఢిల్లీ లో చంద్రబాబు ప్రచారం లాభిస్తుందా
ఢిల్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపే ఎన్నికలు. ఫిబ్రవరి 8 న కౌంటింగ్. ఢిల్లీ పీఠం ఎవరిదో మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది
అవడానికి ఆప్, కాంగ్రెస్, భాజపా ల మధ్య ముక్కోణపు పోటీ అయినా, ప్రధానంగా ఆప్, భాజపా ల మధ్యే అధికారం కోసం పోటీ జరుగుతోంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరం గా ఓడిపోయింది. ఈ సారి కొన్ని సీట్లు అయినా గెలవడానికి ప్రయత్నిస్తోంది

ఈ సినిమా మీ పిల్లలకు చూపించండి

ఈ సినిమా మీ పిల్లలకు చూపించండి

ఈ సినిమా మీ పిల్లలకు చూపించండి
అరవింద్ స్వామి, కార్తీ నటించిన సినిమా ‘సత్యం శివమ్ సుందరం’. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాతృక తమిళం. అయినా ఈ సినిమా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఒకసారైనా చూడాల్సిన సినిమా
ఈ సినిమాలో ఒక హీరో కి తన ఊరన్నా, తన తాతల కాలం నాటి ఇళ్లన్నా చాలా ఇష్టం

అసలు బీహార్ కు ఏమి ఇచ్చారు

అసలు బీహార్ కు ఏమి ఇచ్చారు

అసలు బీహార్ కు ఏమి ఇచ్చారు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీహార్ కు పెద్ద పీట వేశారు అని అందరూ అంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
మొదటిది, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెడ్డి (జేడీయూ పార్టీ) తో కలిసి భాజపా బీహార్ లో అధికారం లో ఉంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో జేడీయూ కీలక భాగస్వామి. మన టీడీపీ కూడా కీలక భాగస్వామియే అనుకోండి

వికసిత భారత్ లో, తెలంగాణ లేదా ? తెలంగాణ పరిస్థితి ఏంటి?

వికసిత భారత్ లో, తెలంగాణ లేదా ? తెలంగాణ పరిస్థితి ఏంటి?

వికసిత భారత్ లో, తెలంగాణ లేదా ? తెలంగాణ పరిస్థితి ఏంటి?
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్ సభలో ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సంస్కరణలు, అభివృద్దే లక్ష్యంగా బడ్జెట్ ని తీర్చి దిద్దిన ఆర్ధిక మంత్రి ఉద్యోగులకు 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా ఊరటనిచ్చారు. ఇది నిజంగా టాక్స్ పేయర్స్ కు బిగ్ రిలీఫ్. కొన్ని కార్యక్రమాలు ఢిల్లీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసినట్లున్నప్పటికీ, సంస్కరణలు, సేవింగ్స్, దీర్ఘ కాలిక అభివృద్దే లక్ష్యం గా బడ్జెట్ ను రూపొందించారు