సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత లు తమ 20 వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు. ఈ మేరకు, మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.
You, me and 20 beautiful years…To forever with you NSG♥️♥️
ఇంస్టాగ్రామ్ లో మహేష్ బాబు పోస్ట్ కు అభిమానులనుండి విషెస్ వస్తున్నాయి. నటి సోనాలి బెంద్రే కూడా మహేష్ బాబు కు విషెస్ తెలియచేసింది
ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా చేస్త్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కధానాయిక. రాజమౌళి ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిలిం సిటీలలో ప్రస్తుతం జరుగుంతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలకు ప్రగడ టీవీ 20 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియ చేస్తోంది
https://www.instagram.com/urstrulymahesh


