పరీక్షాపే చర్చ వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ

by | Feb 10, 2025 | వార్తలు

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులలో స్ఫూర్తి ని కలిగించాడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం పరీక్షాపే చర్చ కార్యక్రమం నిర్వహిస్తారు.  ఢిల్లీ లోని సుందరవనం లో జరిగిన ఈ 8 వ ఎడిషన్ పరీక్షాపే చర్చ కార్యక్రమం వీడియో ని, ఈ రోజు ప్రధాన మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు

పరిసుఖాలకు సంబందించిన సందేహాలను, ఒత్తిడి ని ఎలా జయించాలి అనే విషయాలపై ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం జరుగుతుంది. ఈ సారి ప్రధాన మంత్రి నేరుగా విద్యార్థులతో ముచ్చటించారు

ఇందులో కేవలం 36 మందిని మాత్రం నేరుగా కలిశారు.  మిగతా వారందరు వర్చ్యువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం, సమయ పాలన నేర్పించండం, స్నేహితులతో మాట్లాడడం వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, స్నేహితులలో మంచి లక్షణాలనుండి స్ఫూర్తి పొందడం, దాని వలన విద్యార్థులలో పాజిటివిటీ పెరుగుతుంది అని అన్నారు

ప్రధాన మంత్రి మోడీ ఎన్నో విషయాలను చెప్పారు.  ఈ వీడియో ద్వారా మీ పిల్లలకు కూడా చెప్పండి

విద్యార్థులతో మమేకమైన మన ప్రధానమంత్రి షేర్ చేసిన వీడియో చూడండి. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.  మీరు చూసి, పది మందికి చూపించండి. ఈ లింక్ ని మీ బ్రౌజర్లో కాపీ చేసి పేస్ట్ చేయండి

https://twitter.com/narendramodi/status/1888822808488427664