రాజకీయాలు
దేశ రాజధాని ఢిల్లీ లో కమలం వికసించేనా

దేశ రాజధాని ఢిల్లీ లో కమలం వికసించేనా

దేశ రాజధాని ఢిల్లీ లో కమలం వికసించేనా
భారతీయ జనతా పార్టీ మూడు సార్లు కేంద్రంలో అధికారం చేజిక్కించుంకుంది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి గా మూడవ సారి బాధ్యతలు చేపట్టారు. అయితే దేశ రాజధాని ఢిల్లీ లో భాజపా పాగా వేయలేకపోయింది. మరి ఈ సారి కమలం వికసించేనా.
1999 కి ముందు భాజపా ఢిల్లీ పీఠం దక్కించుకున్నా, 1999 తర్వాత అంటే సుమారు 26 సంవత్సరాలు ఢిల్లీ లో పాగా వేయలేకపోయింది

ఢిల్లీ ఎన్నికలే లక్ష్యంగా, ఆప్ వరాల జల్లులు

ఢిల్లీ ఎన్నికలే లక్ష్యంగా, ఆప్ వరాల జల్లులు

ఢిల్లీ ఎన్నికలే లక్ష్యంగా, ఆప్ వరాల జల్లులు
ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 న జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఆమ్ ఆద్మీ పార్టీ, తమ మేనిఫెస్టో ను ప్రకటించింది.
ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 న జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఆమ్ ఆద్మీ పార్టీ, తమ మేనిఫెస్టో ను ప్రకటించింది. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఈ మేనిఫెస్టో ను విడుదల చేశారు. మహిళలు, విద్యార్థులే లక్ష్యంగా మోత 15 హామీలతో మేనిఫెస్టో ను విడుదల చేశారు

వైస్సార్సీపీ మెయిన్ వికెట్ అవుట్

వైస్సార్సీపీ మెయిన్ వికెట్ అవుట్

వైస్సార్సీపీ మెయిన్ వికెట్ అవుట్
వైస్సార్సీపీ పార్టీ లో కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఘనా విజయం సాధించిన వైస్సార్సీపీ, 2024 లో ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులు నిరాశలో మునిగి పోయారు

శ్రీనివాస్ రెడ్డి గారు, వర్మ గారు కూటమి ధర్మం పాటించరా..??!

శ్రీనివాస్ రెడ్డి గారు, వర్మ గారు కూటమి ధర్మం పాటించరా..??!

శ్రీనివాస్ రెడ్డి గారు, వర్మ గారు కూటమి ధర్మం పాటించరా..??!
కూటమి ప్రభుత్వం, ఏర్పాటై అభివృద్ధి పరుగులు పెడుతున్న ఈ తరుణం లో, లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అని తెలుగు దేశం పార్టీ లో కొంత మంది నాయకులు శ్రీనివాసులు రెడ్డి, పిఠాపురం వర్మ, అంటున్నారు. ఇది తెలుగు దేశం పార్టీ వారి కొత్త పాట. ఒకళ్ళు మాట్లాడితే, ఈ పాటను అందరు పాడతారు రాబోయే రోజుల్లో.
శ్రీనివాసులు రెడ్డి, వర్మ గారు కూటమి ధర్మాన్ని మర్చి పోయినట్టున్నారు.

చంద్ర బాబు నాయుడు తర్వాత నెక్స్ట్ సీఎం అభ్యర్థి ఎవరు

చంద్ర బాబు నాయుడు తర్వాత నెక్స్ట్ సీఎం అభ్యర్థి ఎవరు

చంద్ర బాబు నాయుడు తర్వాత నెక్స్ట్ సీఎం అభ్యర్థి ఎవరు. రేసులో లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్ర బాబు నాయుడు తర్వాత నెక్స్ట్ సీఎం అభ్యర్థి ఎవరు. రేసులో లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం మరో 15 ఏళ్ళు కూటమి అధికారం లో ఉండాలని కోరుకుంటున్నారు. అయితే అప్పటి దాకా చంద్ర బాబు సీఎం గా ఉంటారా లేదా పవన్, లోకేష్ లలో ఎవరికైన అవకాశం ఇస్తారా

లోకేష్ Vs పవన్, నెక్ట్స్ CM ఎవరు ?

లోకేష్ Vs పవన్, నెక్ట్స్ CM ఎవరు ?

ఆంద్రప్రదేశ్ లో పాలిటిక్స్ ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం ఒకవైపు కూటమి పాలనలో అభివృద్ధి వైపు నడుస్తున్నా, మరోవవైపు ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు సిఎం ఎవరు అనే చర్చలు నడుస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధనేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అయినా సరే కింగ్ ప్లేస్ లోకి వెళ్తాడా.., లేదా కింగ్ మేకర్ గానే మిగిలిపోతాడా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అసలు ఎపికి సిఎం అయ్యే అర్హత ఎవరికి ఉంది.. ఎవరు వస్తే అభివృద్ది అనేది ముందుకు వెళ్తుంది

నరేంద్ర మోడీ తర్వాత ప్రధాని అయ్యేది యోగి ఆదిత్యనాథ్..?

నరేంద్ర మోడీ తర్వాత ప్రధాని అయ్యేది యోగి ఆదిత్యనాథ్..?

ప్రస్తుతం దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నా సరే., ఆ తర్వాత ప్రధాని అయ్యే ఆర్హత ఎవరికి ఉందా అని ఆరాతీస్తే అన్నివిదాలుగా యోగి ఆదిత్యనాథ్ పేరే వినిపిస్తోంది. ఎన్టీయే కూటమి మరోసారి అదికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రధానమంత్రిలో మార్పుని చూడచ్చని అంటున్నారు

కేటిర్ ను అరెస్ట్ చేయవద్దు : హై కోర్ట్

కేటిర్ ను అరెస్ట్ చేయవద్దు : హై కోర్ట్

మాజీ మంత్రి కేటిర్ కు హై కోర్ట్ లో స్వల్ప ఊరట లభించింది.  ఫార్ములా ఈ కార్ రేసు కు సంబంధించి తెలంగాణ ఏసీబీ కేటిర్ పై FIR నమోదు చేసిన విషయం తెలిసిందే.  అయితే ఈ FIR ను క్వాష్ చేయాలనీ హై కోర్టులో కేటిర్ తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున సుదర్శన రెడ్డి వాదనలు వినిపించగా, తరపున సుప్రీమ్ కోర్ట్ సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు

కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా.. హరీష్ రావ్ పయనం ఎటువైపు!

కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా.. హరీష్ రావ్ పయనం ఎటువైపు!

కల్వకుంట్ల కవితి కేసీఆర్ కూతురు కొత్తపార్టీ పెట్టబోతోందా అంటే నిజమే అని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇప్పుడున్న సమయంలో కొత్తపార్టీ అవసరమా... పార్టీ పెడితే ఏమవుతుంది. తనపైన ఉన్న కేసులు సంగతేంటనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరుగుతోంది. సోషల్...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి, కమలా హారిస్ ఓటమికి దోహదపడిన అంశాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి, కమలా హారిస్ ఓటమికి దోహదపడిన అంశాలు

ట్రంప్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ కంపెనీ లో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఒక నీలి చిత్ర నటి, నోరు తెరవకుండా ఉండడానికి ట్రంప్ డబ్బులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు ఆ ఆరోపణలన్నీ నిజమేనని తేలింది. అంతే కాదు క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న తొలి మాజీ అమెరికా అధ్యక్షుడు...