వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ స్పెషల్ వీడియోస్ ని విడుదల చేశారు
సెప్టెంబర్ 25, 2009 లో పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణ ఓదార్పు యాత్రతో ఒక రూపం సంతరించుకుని 2011 మార్చ్ లో
వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ స్పెషల్ వీడియోస్ ని విడుదల చేశారు
సెప్టెంబర్ 25, 2009 లో పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణ ఓదార్పు యాత్రతో ఒక రూపం సంతరించుకుని 2011 మార్చ్ లో
పిఠాపురం అభివృద్ధిపై మాట్లాడనున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ ఆవిర్భావ సభ పై నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మార్చ్ 14 న జనసేన 12 వ ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని జనసేన పి ఎ సి చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో ఏం ఎల్ ఏ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
తెలంగాణ లో కాంగ్రెస్ 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నాలుగు స్థానాలలో ఒక స్థానం సిపిఐ కి కేటాయించింది. మూడు స్థానాలకు అడ్డంకి దయాకర్, శంకర్ నాయక్, విజయ శాంతి పేర్లను ఖరారు చేశారు
‘స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్’ అంటోన్న రేవంత్ రెడ్డి
ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించి మన దేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ ముగ్గురిలో యంగెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి (55 ఇయర్స్). రాజ్ దీప్ సర్దేశాయ్ రేవంత్ రెడ్డి రైజింగ్ స్టార్ అఫ్ ది పార్టీ అని అన్నారు
గుజరాత్ మోడల్ టెస్ట్ మ్యాచ్ లాంటిది – రేవంత్ రెడ్డి
ఇండియా టుడే 2025 కాంక్లేవ్ లో మాట్లాడిన రేవంత్ గుజరాత్ మోడల్ టెస్ట్ మ్యాచ్ లాంటిది. అవుట్ డేటెడ్ అని అన్నారు. భాజపా దేశాభివృద్ధికి కు గుజరాత్ ను ఒక మోడల్ గా చూపిస్తోంది అని హోస్ట్ అనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
MLC గా నామినేషన్ దాఖలు చేసిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు
జనసేన ప్రధాన కార్యదర్శి, జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ సోదరుడు అయిన నాగబాబు గారు ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు
ఈ కార్యక్రమంలోమంత్రి నాదెండ్ల మనోహర్ గారు, ఏం ఎల్ ఏ లు బొలిశెట్టి శ్రీనివాస్, కొణతాల లు పాల్గొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీమతి వనిత రానికి నాగబాబు నామినేషన్ పత్రాలు సమర్పించారు
జగన్ కు, అంబటి రాంబాబు కు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్
ప్రెస్ మీట్ లో జగన్, అంబటి రాంబాబు వ్యాఖ్యలకు జనసేన శాసన సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు
ఈ ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన శ్రీనివాస్ గారు గత ప్రభుత్వ చేతగాని తనం వలన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అని అన్నారు
తెలంగాణ లో భాజపా తదుపరి వ్యూహం ఏంటి
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాజపా విజయం సాధించడం పట్ల ఈ పార్టీ లో సంబరాలు చేస్తుకుంటున్నారు.
భాజపా అభ్యర్థి అంజి రెడ్డి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గా భాజపా అభ్యర్థి అంజిరెడ్డి, తన ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెంది నరేందర్ రెడ్డి పై 5,106 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంతకు ముందు భాజపా మద్దతు ఇచ్చిన కొమురయ్య కూడా గెలిచారు
ఎమ్మెల్సీ అభ్యర్థి గా నాగ బాబు పేరు ఖరారు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ అన్న అయిన నాగబాబు ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు
మొదట రాజ్య సభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబు ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు భావించారు. శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ…………….
వైస్సార్సీపీ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ 2025 బడ్జెట్ పై వైస్ జగన్ ప్రెస్ మీట్
పోసాని సరే, సజ్జలను అరెస్ట్ చేస్తారా.
వైకాపా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కుటుంబ సభ్యులమీద ప్రెస్ మీట్ పెట్టి, నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన పోసానిని జన సేన నేత ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే
వైకాపా నాయకుడు ఆ తర్వాత ఎఫ్ డి సి చైర్మన్, స్వతహాగా నటుడు, రచయిత, దర్శకుడు…
జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ను విడుదల చేసిన నాదెండ్ల మనోహర్
మార్చ్ 14 వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలో చిత్రాడలో నిర్వహిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి, అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీ తో గెలిచిన విషయం తెలిసిందే