మార్చ్ 14 వ తేదీన జనసేన (Jana Sena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలో చిత్రాడలో నిర్వహిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి, అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు భారీ మెజారిటీ తో గెలిచిన విషయం తెలిసిందే
జన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు PAC Chairman నాదెండ్ల మనోహర్ గారు
ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభ జరిపిన ముందుగా ఆలోచించేది జనసమీకరణ ఎలా చేయాలి, ఏ ప్రాంతం లేదా జిల్లా నుండి ఎంత మంది వస్తారు, ఏ నియోజక వర్గం నుండి ఎంత మంది వస్తారు. కానీ మనకు మంత్రం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారు వస్తున్నారంటే కనీసం 3 నుండి 5 లక్షల వరకు ఎటువంటి జనసమీకరణ లేకుండా వస్తారు అని PAC Chairman నాదెండ్ల మనోహర్ గారు అన్నారు
జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ బహిరంగ సభను విజయవంతం చేస్తారు


