వార్తలు
2nd ODI : భారత జట్టు పై 358 పరుగులను ఛేదించిన సౌత్ ఆఫ్రికా

2nd ODI : భారత జట్టు పై 358 పరుగులను ఛేదించిన సౌత్ ఆఫ్రికా

భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రాయపూర్ లో జరిగిన రెండవ వన్ డే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.