కోల్ కతా హత్యాచార ఘటన లో తీర్పు వెలువరించిన కోర్ట్
కోల్ కతా లోని అర్జికర్ ఆస్పత్రిలో, గత ఏడాది ఆగష్టు లో, జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్యాచార ఘటనలో సంజయ్ రాయి ని దోషి గా కోర్ట్ తీర్పు వెలువరించింది.
సిబిఐ ఇచ్చిన ఆధారాలతో సెక్షన్ 64, 66, 103 (1), బి ఎన్ ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 120 మంది సాక్షులను విచారించిన కోర్ట్ సంజయ్ రాయి ని దోషి గా తేల్చింది కోర్ట్












