ఎల్ అండ్ టి చైర్మన్ వ్యాఖ్యలపై దుమారం

by | Jan 10, 2025 | వార్తలు

వారానికి, ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని మీద ఈ మధ్య అనేక మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఈ విషయంలో   ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజెన్ లు తీవ్రం గా స్పందించారు .

ఇప్పుడు, వారానికి 90 గంటలు పని చేయాలనీ, ఆదివారం కూడా పని చేయాలనీ, ఎల్ & టి చైర్మన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై సెలబ్రిటీస్, లీడర్స్ స్పందిస్తున్నారు.

ఎల్ & టి చైర్మన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు 

“What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wives stare at their husbands? Get to the office and start working.  L&T chairman advocates 90-hour work week, wants employees to work on Sundays too

ఎల్ & టి చైర్మన్ వ్యాఖ్యలపై ఆర్ పి జి గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా వ్యాఖ్యలు

90 hours a week? Why not rename Sunday to ‘Sun-duty’ and make ‘day off’ a mythical concept! Working hard and smart is what I believe in, but turning life into a perpetual office shift? That’s a recipe for burnout, not success. Work-life balance isn’t optional, it’s essential. Well, that’s my view!

అంతే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీ దీపికా పదుకొనె కూడా ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. ఎల్ & టి చైర్మన్ సుబ్రహ్మణ్యం పోస్ట్ ను షేర్ చేస్తూ #mentalhealthmaaters అనే హాష్ టాగ్ ను జోడించింది.  అంతే కాకుండా ప్రతి వ్యక్తికీ మానసికఆరోగ్యం అవసరమని వ్యాఖ్యానించారు

దీనిపై ఎల్ & టి కంపెనీ ప్రతినిధి వివరణ ఇవ్వగా, దానికి  దీపికా పదుకొనె ‘they just made it worse’ అని రిప్లై ఇచ్చింది 

ఎన్ని గంటలు పని చేశాము అన్నది కాకుండా, వర్క్, ఫామిలీ లైఫ్ ను కూడా బాలన్స్ చేయాలన్న భావన కూడా వినిపిస్తోంది