అనంతపురం లో ఈ రోజు జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయినట్లుగా తెలుస్తోంది.
బాల కృష్ణ హీరో గా, బాబీ దర్శకత్వంలో వస్తోన్న డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తిరుపతి విష్ణు నివాసం వద్ద జరిగిన తోపులాటలో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు అనంతపురం లో జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా నారా లోకేష్ రావలసిఉంది

