మూడవ టి 20 లో భారత్ పై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం
మూడవ టి 20 లో భారత్ పై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలుచుకోవాలన్న భారత ఆశలకు ఇంగ్లాండ్ గండి కొట్టింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ లో 2-1 తో నిలిచింది
వరసగా మూడవ సారి టాస్ గెలిచి ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు సూర్యకుమార్ యాదవ్. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది












