కేంద్ర ప్రభుత్వం గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే పద్మ అవార్డు లను ప్రకటించింది. నందమూరి బాలకృష్ణకు, కళా రంగంలో పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. భారత దేశంలో పద్మ భూషణ్ మూడవ అత్యుత్తమ పురస్కారం.
నందమూరి బాలకృష్ణ ఫాన్స్ కు ఇది శుభ వార్త. అయితే, ప్రస్తుతం, నరేంద్ర మోడీ కి, చంద్ర బాబు నాయుడు సపోర్ట్ చాలా అవసరం. ఇదే అదనుగా చంద్రబాబు, బాల కృష్ణ కు పద్మ భూషణ్ ఇప్పించాడా అనే అనుమానం కూడా వస్తుంది. ఏది ఏమైనా ఇది నందమూరి అభిమానులకు శుభవార్త.
ఈ సంక్రాంతికి బాల కృష్ణ డాకు మహారాజ్ వచ్చి ప్రేక్షకులను అలరించాడు

