- జనవరి 29 మధ్యాహ్నం 2.10 నిమిషాలకు హరి హర వీర మల్లులో ని మొదటి సాంగ్ ‘మాట వినాలి’ పాట వెనుక ఏం జరిగిందో మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ పాటను పవన్ కల్యాణ్ గారు పాడారు
- విశ్వంభర బీట్స్ ని వినిపించాలని ఉన్నట్లు దర్శకుడు వశిష్ట పోస్ట్ చేశారు చంద్రబోస్, కీరవాణి, చిరంజీవితో ఉన్న పిక్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు
- మరి కొద్దీ సేపట్లో నాగ చైతన్య, సాయి పల్లవి ల తండేల్ ట్రైలర్ విడుదల
- అండర్ 19 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ పై, భారత మహిళల జట్టు 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గొంగడి త్రిష సెంచరీ తో పాటు చివరి మూడు వికెట్లు తీయడం విశేషం. భారత మహిళల జట్టు సెమి-ఫైనల్స్ కు అర్హత ఇంతకుముందే సాధించింది
- ఎక్సపీరియం పార్క్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి, మెగా స్టార్ చిరంజీవి పాల్గొన్నారు . ఇక్కడ ఉన్న అరుదైన మొక్కలు కొనలేనేమో, ఎందుకంటె నా సంపాదన అంతంత మాత్రమే అని అందరిని నవ్వించారు
- దుబాయ్ లో జరిగిన ఒక ఈవెంట్ లో బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ నా స్నేహితులని అన్నారు. వారిలా డాన్స్ చేయడం నాకు కష్టం అని షారుఖ్ ఖాన్ అన్నారు
- భారతీయ చిత్రం ‘లాపతా లేడీస్’ జపాన్ అకాడమీ 2024′ అవార్డుకు గాను, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీ లో షార్ట్ లిస్ట్ అయ్యింది
- భారతీయ చిత్రం ‘లాపతా లేడీస్’ జపాన్ అకాడమీ 2024′ అవార్డుకు గాను, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీ లో షార్ట్ లిస్ట్ అయ్యింది. మార్చ్ 14 న విజేతలను ప్రకటించనున్నారు
- మోహన్ లాల్ నటించిన లూసిఫర్-2 టీజర్ విడుదల అయ్యింది. దీనికి పృథ్వీరాజ్ సుకుమారం దర్శకుడు. మార్చ్ 27 న ఈ సినిమా విడుదలవుతోంది
మరి కొద్దీ సేపట్లో రాజ్ కోట్ లో, భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టి 20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్ మీద కన్నేసింది

