ఛాంపియన్స్ ట్రోఫీ : 351 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది.
కొండంత లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి, ఇంకా 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది












