వార్తలు
ఆర్‌సీ16′: జాన్వీకి ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. అందుకోసమేనా!

ఆర్‌సీ16′: జాన్వీకి ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. అందుకోసమేనా!

‘ఆర్‌సీ16’: జాన్వీకి ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. అందుకోసమేనా!

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాదు వ్యాపారవేత్తగాను రాణిస్తోంది. అయితే రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు

బెట్టింగ్ యాప్స్ వివాదం – వాళ్ళైనా, వీళ్ళయినా ఈజీ మనీ కోసమే

బెట్టింగ్ యాప్స్ వివాదం – వాళ్ళైనా, వీళ్ళయినా ఈజీ మనీ కోసమే

బెట్టింగ్ యాప్స్ వివాదం – వాళ్ళైనా, వీళ్ళయినా ఈజీ మనీ కోసమే
బెట్టింగ్స్ యాప్స్ వివాదం రోజు రోజుకి పెద్దదవుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ వివాదం లో నటులు రానా, విజయ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత లు ఉన్నారు అని తెలిసింది
అంతకు ముందు సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల అయిన వైస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తో పాటు …………….

మీ తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తూనే ఉంటాను – చిరు పై పవన్

మీ తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తూనే ఉంటాను – చిరు పై పవన్

మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తూనే ఉంటాను – చిరు పై పవన్
చిరంజీవి ని యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం తో సత్కరించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్ష వ్యక్తం చేశారు. మీ తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడు గర్విస్తూనే ఉంటాను అని అన్నారు. చిరంజీవి గారిని ఒక అన్నయ్యగా కాకుండా తండ్రి ……………….

స్విస్ ఓపెన్ లో పీవీ సింధు పరాజయం

స్విస్ ఓపెన్ లో పీవీ సింధు పరాజయం

స్విస్ ఓపెన్ లో పీవీ సింధు పరాజయం
అల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ మొదటి రౌండ్ లో పరాజయం పాలైన పీవీ సింధు స్విస్ ఓపెన్ లో మొదటి రౌం లో జాకోబ్ సేన్ చేతిలో 21-17, 21-19 తో ఓటమి పాలైంది.

యూకే పార్లమెంట్‌లో చిరుకు ఘన సత్కారం.. స్పెషల్ వీడియో

యూకే పార్లమెంట్‌లో చిరుకు ఘన సత్కారం.. స్పెషల్ వీడియో

యూకే పార్లమెంట్‌లో చిరుకు ఘన సత్కారం.. స్పెషల్ వీడియో వైరల్

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో అరుదైన అవార్డు చేరింది. చిత్ర పరిశ్రమకు ఆయన అందిస్తున్న విశేష సేవలను గానూ యూకే పార్లమెంట్‌ చిరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) అందించింది. తాజాగా యుకే పార్లమెంట్‌ నుంచి ఈ అరుదైన సత్కారం

మోహన్‌బాబుకి మనోజ్ స్పెషల్ బర్త్ డే విషెస్

మోహన్‌బాబుకి మనోజ్ స్పెషల్ బర్త్ డే విషెస్

మోహన్‌బాబుకి మనోజ్ స్పెషల్ బర్త్ డే విషెస్

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్, విలక్షణ న‌టుడు మంచు మోహ‌న్ బాబు మార్చి 18న త‌న 73వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు త‌న కుమారుడు మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

ఐపీల్ : టాప్ టెన్ అత్యధిక జట్టు స్కోర్లు

ఐపీల్ : టాప్ టెన్ అత్యధిక జట్టు స్కోర్లు

ఐపీల్ : టాప్ టెన్ అత్యధిక జట్టు స్కోర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్ల అత్యధిక స్కోర్లు ఎలా ఉన్నాయో చూద్దాం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పై మూడు వికెట్ ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇదే ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోర్

LIVE : సముంద్రంలో ల్యాండ్ అయిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ

LIVE : సముంద్రంలో ల్యాండ్ అయిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ

సముంద్రంలో ల్యాండ్ అయిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ ..సునీత విలియమ్స్

ఈ తెల్లవారు జామున ఉదయం మూడు గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరంలోని సమూర్ద్రంలో ల్యాండ్ అయ్యింది. వీరు భూమి మీదకు రావడానికి 18 గంటలు పట్టింది.
లాండింగ్ తరవాత వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు. వీరిని 3 నుండి 12 నెలలపాటు మానిటర్ చేస్తారు. 9 నెలలు గురుత్వాకర్షణ శక్తికి దూరంగా ఉన్న వీరిని తిరిగి గురుత్వాకర్షణ శక్తి ఉన్న భూమి మీద ఉండడానికి కావలసినట్టుగా శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తారు

న్యూజిలాండ్ చేతిలో రెండవ టీ 20 లోను ఓడిన పాకిస్థాన్

న్యూజిలాండ్ చేతిలో రెండవ టీ 20 లోను ఓడిన పాకిస్థాన్

న్యూజిలాండ్ చేతిలో రెండవ టీ 20 లోను ఓడిన పాకిస్థాన్
ఛాంపియన్స్ ట్రోఫీ లో ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఇంటి ముఖం పట్టింది పాకిస్థాన్. ప్రస్తుతం టి 20 సిరీస్ కోసం న్యూజిలాండ్ లో పర్యటిస్తోన్న పాకిస్థాన్ అక్కడ కూడా పేలవమైన ఆట తీరుని కనపరుస్తోంది.
వరుసగా రెండు టి 20 మ్యాచ్ లు గెలిచి సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలోకి వెళ్ళింది

లండన్‌లో ‘చిరు’ మేనియా.. స్పెషల్ వీడియో వైరల్

లండన్‌లో ‘చిరు’ మేనియా.. స్పెషల్ వీడియో వైరల్

లండన్‌లో ‘చిరు’ మేనియా.. స్పెషల్ వీడియో వైరల్

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు ఆయన అందిస్తున్న విశేష సేవలను గానూ యూకే పార్లమెంట్‌ చిరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది.

ఐపీల్ లో టాప్ టెన్ ఫాస్టెస్ట్ సెంచరీస్

ఐపీల్ లో టాప్ టెన్ ఫాస్టెస్ట్ సెంచరీస్

ఐపీల్ లో టాప్ టెన్ ఫాస్టెస్ట్ సెంచరీస్
ఐపీల్ లో టాప్ 10 ఫాస్టెస్ట్ సెంచరీస్ ఎవరెవరు చేశారో చూద్దాం. 2013 లో క్రిస్ గేల్ నెలకొల్పిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇప్పటికి ఎవరు బ్రేక్ చేయలేదు. క్రిస్ గేల్ 30 బంతుల్లోనే సెంచరీ అంటే ఎంతటి విధ్వంసం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు

ఐపీల్ టాప్ 10 బౌలర్లు

ఐపీల్ టాప్ 10 బౌలర్లు

ఐపీల్ టాప్ 10 బౌలర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమరం మరో 5 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ఐపీల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ టెన్ బౌలర్ల గురించి తెలుసుకుందామా
ఈ టాప్ టెన్ బౌలర్ల లో సునీల్ నరైన్ (కోల్ కతా నైట్ రైడర్స్ ), లసిత్ మలింగా (ముంబై ఇండియన్స్), బుమ్రా (ముంబై ఇండియన్స్) లు మాత్రమే …………..