ఐపీల్ టాప్ 10 బౌలర్లు

by | Mar 17, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premiere League) సమరం మరో 5 రోజుల్లో ప్రారంభం కాబోతోంది.  ఈ సందర్భంగా ఐపీల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ టెన్ బౌలర్ల గురించి తెలుసుకుందామా

చాహల్                        160 మ్యాచ్ లు | 205 వికెట్లు

పీయూష్ చావ్లా            192 మ్యాచ్ లు | 192 వికెట్లు

బ్రేవో                            161 మ్యాచ్ లు | 183 వికెట్లు

భువనేశ్వర్ కుమార్     176 మ్యాచ్ లు | 181 వికెట్లు

సునీల్ నరైన్               177 మ్యాచ్ లు | 180 వికెట్లు

అశ్విన్                         212 మ్యాచ్ లు | 180 వికెట్లు

అమిత్ మిశ్రా               162 మ్యాచ్ లు | 174 వికెట్లు

లసిత్ మలింగ             122 మ్యాచ్ లు | 170 వికెట్లు

బుమ్రా                         133 మ్యాచ్ లు | 165 వికెట్లు

జడేజా                          240 మ్యాచ్ లు | 160 వికెట్లు

ఈ టాప్ టెన్ బౌలర్ల లో సునీల్ నరైన్ (కోల్ కతా నైట్ రైడర్స్ ), లసిత్ మలింగా (ముంబై ఇండియన్స్), బుమ్రా (ముంబై ఇండియన్స్) లు మాత్రమే ఒకే జట్టు తరపున ఆడి అన్ని వికెట్లు సాధించారు. ఇక టాప్ టెన్ బౌలర్లలో  నలుగురు పేసర్లు, ఆరుగురు స్పిన్నర్ లు ఉన్నారు.