ఐపీల్ లో టాప్ టెన్ ఫాస్టెస్ట్ సెంచరీస్

by | Mar 17, 2025 | వార్తలు

ఐపీల్ లో టాప్ 10 ఫాస్టెస్ట్ సెంచరీస్ ఎవరెవరు చేశారో చూద్దాం. 2013 లో క్రిస్ గేల్ నెలకొల్పిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇప్పటికి ఎవరు బ్రేక్ చేయలేదు. క్రిస్ గేల్ 30 బంతుల్లోనే సెంచరీ అంటే ఎంతటి విధ్వంసం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు

టాప్ టెన్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాళ్లు ఎవరు, సెంచరీ చేయడానికి ఎన్ని బంతులు వాడారో తెలుసుకుందాం

క్రిస్ గేల్                      30 బంతులు

యూసఫ్ పఠాన్            37 బంతులు

డేవిడ్ మిల్లర్               38 బంతులు

ట్రావిస్ హెడ్               39 బంతులు

విల్ జాక్స్                    41 బంతులు

ఆడమ్ గిల్ క్రిస్ట్           42 బంతులు

డివిల్లీర్స్                     43 బంతులు

వార్నర్                        43 బంతులు

జయసూర్య                  45 బంతులు

మయాంక్ అగర్వాల్    45 బంతులు

జానీ బెయిర్ స్టో            45 బంతులు