ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్ల అత్యధిక స్కోర్లు ఎలా ఉన్నాయో చూద్దాం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పై మూడు వికెట్ ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇదే ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోర్
టాప్ టెన్ అత్యధిక జట్టు స్కోర్ జాబితాలో, 2024 లో చేసిన 8 ఇన్నింగ్స్ ఉన్నాయి. ఒకటి 2013 లో మరొకటి 2013 చేసిన ఇన్నింగ్స్
2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి దూకుడు మీద ఉంది. ఫైనల్ ఓడినప్పటికీ, తన రికార్డు లను థానే బ్రేక్ చేసుకుంటూ ఒకే సంవత్సరం లో మూడు అత్యధిక జట్టు స్కోర్ లను సాధించింది. టాప్ 4 లో మూడు ఇన్నింగ్స్ లు సన్ రైజర్స్ హైదరాబాద్ చేసినవే. దీనిని బట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత దూకుడు మీదుందో తెలుస్తుంది
| సంవత్సరం | ఏ జట్టు | చేసిన స్కోర్ | ఏ జట్టు పై |
| 2024 | సన్ రైజర్స్ హైదరాబాద్ | 287/3 | రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు |
| 2024 | సన్ రైజర్స్ హైదరాబాద్ | 277/3 | ముంబై ఇండియన్స్ |
| 2024 | కోల్ కతా నైట్ రైడర్స్ | 272/7 | ఢిల్లీ క్యాపిటల్స్ |
| 2024 | సన్ రైజర్స్ హైదరాబాద్ | 266/7 | ఢిల్లీ క్యాపిటల్స్ |
| 2013 | రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు | 263/5 | పూణె వారియర్స్ |
| 2024 | పంజాబ్ కింగ్స్ | 262/2 | కోల్ కతా నైట్ రైడర్స్ |
| 2024 | రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు | 262/7 | సన్ రైజర్స్ హైదరాబాద్ |
| 2024 | కోల్ కతా నైట్ రైడర్స్ | 261/6 | పంజాబ్ కింగ్స్ |
| 2024 | ఢిల్లీ క్యాపిటల్స్ | 257/4 | ముంబై ఇండియన్స్ |
| 2023 | లక్నో సూపర్ జెయింట్స్ | 257/5 | పంజాబ్ కింగ్స్ |

