సినిమా
అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి వరకు బిజీ

అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి వరకు బిజీ

అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి వరకు బిజీ
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి వరకు బిజీ. ఈ మధ్యనే సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి వచ్చే రెండు సంక్రాంతి సీజన్లకు ప్లాన్ చేసేసుకున్నాడు

‘బ్రహ్మ ఆనందం’ కోసం మెగా స్టార్ చిరంజీవి

‘బ్రహ్మ ఆనందం’ కోసం మెగా స్టార్ చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి బ్రహ్మ ఆనందం కోసం
మెగా స్టార్ చిరంజీవి, లెజెండరీ కమెడియన్ అయిన బ్రహ్మనందం గారి మధ్య మంచి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు, బ్రహ్మనందం, తనయుడు గౌతమ్ తో కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఈ సినిమా ఫిబ్రవరి 14 న విడుదలవుతోంది.

అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేసిన విక్టరీ వెంకటేష్

అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేసిన విక్టరీ వెంకటేష్

అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేసిన విక్టరీ వెంకటేష్
ఈ సంక్రాంతి కి వచ్చిన విక్టరీ వెంకటేష్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అనిల్ రావిపూడికి, వెంకటేష్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రాంతీయ చిత్రాలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది

తండేల్ నుండి ‘బుజ్జి తల్లి’ సాంగ్ విడుదల

తండేల్ నుండి ‘బుజ్జి తల్లి’ సాంగ్ విడుదల

తండేల్ నుండి బుజ్జి తల్లి సాంగ్ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 7 న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తో ఈ సినిమా గ్రాఫ్ ని పైకి లేపాడు.

బ్రహ్మ ఆనందం ట్రైలర్ విడుదల 

బ్రహ్మ ఆనందం ట్రైలర్ విడుదల 

‘బ్రహ్మ ఆనందం’ ట్రైలర్ విడుదల
బ్రహ్మనందం – ఈ పేరు విన్నా, తెరమీద బ్రహ్మానందం గారిని చూసిన నవ్వని వాడు ఉండదు. ఇప్పుడు బ్రహ్మానందం గారు, ఆయన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి చేస్తోన్న సినిమా ‘బ్రహ్మ ఆనందం’.

కన్నప్ప చిత్రం నుండి ‘శివ శివా శంకర’ పాట విడుదల

కన్నప్ప చిత్రం నుండి ‘శివ శివా శంకర’ పాట విడుదల

కన్నప్ప చిత్రం నుండి ‘శివ శివా శంకర’ పాట విడుదల
మంచు విష్ణు హీరో గా వస్తోన్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు మహాభారత సీరియల్ తీసిన ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా, ఈ కన్నప్ప చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లు నతిష్టున్నారు.

శ్రీ విష్ణు ‘సింగిల్’  గ్లింప్స్

శ్రీ విష్ణు ‘సింగిల్’  గ్లింప్స్

శ్రీ విష్ణు ‘సింగిల్’ గ్లింప్స్
స్వాగ్ తరవాత శ్రీ విష్ణు హీరో గా గీత ఆర్ట్స్ సమర్పణలో ‘సింగిల్’ సినిమాను ప్రకటించారు.
ఈ సినిమాకు కార్తీక్ రాజు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు

లైలా ఈవెంట్ విశేషాలు &  మెగా స్పీచ్ విశేషాలు

లైలా ఈవెంట్ విశేషాలు &  మెగా స్పీచ్ విశేషాలు

లైలా ఈవెంట్ విశేషాలు & మెగా స్పీచ్ విశేషాలు
నిన్న జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి స్పీచ్ లో హైలైట్స్. అవేంటో చూద్దాం

• మెగాసార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ లు సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల లు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ వేసవి సెలెవులలో ప్రారంభమైన వచ్చే సంక్రాంతి కి రావచ్చు

సినీ జర్నలిస్ట్ లకు, మెగాస్టార్ చిరంజీవి స్వీట్ వార్నింగ్!

సినీ జర్నలిస్ట్ లకు, మెగాస్టార్ చిరంజీవి స్వీట్ వార్నింగ్!

సినీ జర్నలిస్ట్ లకు, మెగాస్టార్ చిరంజీవి స్వీట్ వార్నింగ్ ఇచ్చారా!
నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు.
మెగాస్టార్ స్పీచ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వక్ సేన్ ను అభినందించారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి ని ఆహ్వానించడంపై, లైలా ప్రెస్ మీట్ లో ఒక సినీ జర్నలిస్ట్ నందమూరి కాంపౌండ్ నుండి మెగా కాంపౌండ్ కు వచ్చారా……????

మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ కి గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ కి గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ కి గుడ్ న్యూస్

మెగా స్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోయే సినిమాని, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు

మెగా స్టార్ చిరంజీవి కి కొత్త టైటిల్

మెగా స్టార్ చిరంజీవి కి కొత్త టైటిల్

మెగా స్టార్ చిరంజీవి కి కొత్త టైటిల్
విశ్వక్ సేన్ హీరో గా వస్తోన్న చిత్రం ‘లైలా’. ఈ చిత్ర ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెట్ అప్ లో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్ పతాకం పై, సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం జరగబోతోంది.