బ్రహ్మనందం – ఈ పేరు విన్నా, తెరమీద బ్రహ్మానందం గారిని చూసిన నవ్వని వాడు ఉండదు. ఇప్పుడు బ్రహ్మానందం గారు, ఆయన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి చేస్తోన్న సినిమా ‘బ్రహ్మ ఆనందం’.
నిజ జీవితం లో తండ్రి కొడుకులైన వీళ్లిద్దరు తాతా, మనవాళ్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు
బాహుబలి ప్రభాస్ ఈ ‘బ్రహ్మ ఆనందం’ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడియా వేదిక గా విడుదల చేశారు
వినోదాన్ని, ఎమోషన్స్ ని రంగరించి ఈ సినిమా తీసినట్లుగా తెలుస్తోంది
ఫిబ్రవరి 14 న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు

