తండేల్ నుండి ‘బుజ్జి తల్లి’ సాంగ్ విడుదల

by | Feb 10, 2025 | సినిమా

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్.  చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.   ఈ నెల 7 న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.  అయితే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తో ఈ సినిమా గ్రాఫ్ ని పైకి లేపాడు. నాగ చైతన్య, సాయి పల్లవి బాగా నటించినా ఈ సినిమాకు సంగీతం ప్రాణం. 

ఇప్పుడు ఈ సినిమా నుండి బుజ్జి తల్లి (ఏమి తప్పు చేశావే) పాటను విడుదల చేశారు.  ఈ పాటను శ్రీ మని రాయగా, జావేద్ అలీ ఆలపించారు