మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ కి గుడ్ న్యూస్

by | Feb 9, 2025 | సినిమా

మెగా స్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోయే సినిమాని,  లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించారు.  ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు 

ఇప్పుడే చిరంజీవి గారు బోర్డింగ్ పాస్ ఇచ్చారు.  జర్నీ మొదలవుతోంది.  చిరంజీవి గారితో స్టోరీ సిట్టింగ్స్, జర్నీ కి నేను కూడ చాలా ఎక్సైట్ అవుతున్నాను అని దర్శకుడు అనిల్ రావిపూడి గారు చెప్పారు.  ఈ విషయం గురించి మెగా స్టార్ చిరంజీవి గారి ‘మెగా లీక్స్’ లో చెపుతారు అని చెప్పారు. ఈ సినిమాను చిరంజీవి కూతురు సుస్మిత తో కలిసి గారపాటి సాహు గారు నిర్మిస్తున్నారు