కిరణ్ రాయల్ ను సస్పెండ్ చేసిన పవన్ కళ్యాణ్

by | Feb 9, 2025 | వార్తలు

జనసేన నేత కిరణ్ రాయల్ పై ఒక మహిళా చేసిన ఆరోపణలతో కిరణ్ రాయల్ వివాదం లో చిక్కకున్నాడు. తనను అన్ని విధాలుగా వాడుకుని కోటి రూపాయలు డబ్బు కాజేశారని ఒక మహిళ తిరుపతి కి చెందిన జన సేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసింది.  ఈ వివాదం పై జన సేన పార్టీ అధ్యక్షుడు స్పందించారు

JSP తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ అంశాన్ని పరిశీలించాలని,  క్రమశిక్షణా కమిటీని ఆదేశించిన AP ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.  అంతే కాకుండా, తదుపరి నోటీసు వచ్చే వరకు పార్టీ పనులకు దూరంగా ఉండాలని ఆయనను కోరారు.