స్వాగ్ తరవాత శ్రీ విష్ణు హీరో గా గీత ఆర్ట్స్ సమర్పణలో ‘సింగిల్’ సినిమాను ప్రకటించారు.
ఈ సినిమాకు కార్తీక్ రాజు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ ‘సింగిల్’ సినిమాని భాను ప్రతాప్, విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు
ఈ మేరకు మేకర్స్ సింగల్ వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు

