విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ‘సంక్రాంతికి వసతున్నాం’ చిత్రం జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోంతోంది. అది కూడా ఓ టి టి కన్నా ముందు. ఈ మేరకు జీ తెలుగు వారు ప్రోమో విడుదల చేశారు.
సంక్రాంతి కి విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యిన ఈ సినిమా టెలివిజన్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఓ టి టి కన్నా ముందుగా టెలివిజన్ లో వస్తోంది కాబట్టి, అంచనాలు భారీగా ఉంటాయి. మరి అంచనాలను ఎంత మేరకు అందుకుంటుందో చూడాలి
అయితే ఏ రోజు టెలికాస్ట్ అనే విషయం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం కమింగ్ సూన్ అనే ప్రోమో ఇస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం’ ఓ టి టి హక్కులు జీ నెట్వర్క్ కు చెందిన జీ 5 వారి వద్ద ఉన్నాయి. కాబట్టి సాటిలైట్, డిజిటల్ హక్కులు వారి వద్దే ఉన్నాయి కాబట్టి, ఈ నిర్ణయం తీసుకోవచ్చు.

