గంగూలీ బయోపిక్.. హీరో ఎవరో చెప్పేసిన దాదా!
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని ఈ చిత్రాన్ని రూపొందించనుండగా.. లవ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది












