మజాకా నుండి ‘సొమ్మసిల్లిపోతున్నవే’ పాట  విడుదల

by | Feb 21, 2025 | సినిమా

సందీప్ కిషన్, రైతు వర్మ జంటగా నటించిన మజాకా సినిమా నుండి సొమ్మసిల్లిపోతున్నవే పాటను విడుదల చేశారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈ నెల 26 న విడుదలవుంతోంది. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు.

సొమ్మసిల్లిపోతున్నవే ఓ రాములమ్మ అనే పాటలో 2022 లో యు ట్యూబ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐడియా పాటను మజాకా కోసం రీ క్రియేట్ చేశారు. అప్పట్లో, ఈ పాటకు యు ట్యూబ్ లో 28 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.