ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్.. కటౌట్ అదిరింది బాస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 చేస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ` సినిమాలు












