పూరీ-గోపీచంద్ మూవీ.. మే నుంచి షూటింగ్ షురూ?
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆయన గత సినిమాలైన లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తెలిపోవడంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. అయితే.. పూరీ తర్వాతి సినిమా ఏ హీరోతో అనేది మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే.. తాజాగా ఈ విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా గోపీచంద్‌తో ఉంటుందట












