చావా లో బుర్హాన్ పూర్ యుద్ధం  మేకింగ్ వీడియో

by | Feb 22, 2025 | సినిమా

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా చావా.  ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాని అభినందించారు.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా కోసం ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రధారి విక్కీ కౌశల్ పడిన కష్టం మీద మేకింగ్ వీడియో ని విడుదల చేశారు చిత్ర బృందం. 

ఇప్పుడు చావా సినిమా బిగినింగ్ లో వచ్చే బుర్హాన్ పూర్ యుద్ధ సన్నివేశాల మేకింగ్ వీడియో ని చిత్ర నిర్మాణ సంస్థ  విడుదల చేశారు.