విశ్వక్ సేన్ వాయిస్ తో వానర టీజర్ విడుదల

by | Nov 27, 2025 | సినిమా

అవినాష్ తిరువీధుల నటుడిగా, దర్శకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘వానర’. సిమ్రాన్ చౌదరి కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో నందు విలన్ గా నటించారు.

ఈ వానర చిత్రం టీజర్ విడుదలైంది.  టీజర్ లాంచ్ ఈవెంట్ కు మంచు మనోజ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  యువ నటుడు విశ్వక్ సేన్ వాయిస్ తో ఈ వానర చిత్ర టీజర్ విడుదలయింది. 

అసలు వానరులు అంటే ఎవరు…అని ఈ టీజర్ స్టార్ట్ అయిన ఈ వానర చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్స్ సినిమా పతాకంపై నిర్మిస్తున్నారు.