టి సిరీస్ సంస్థ మే 10, 2011 న హనుమాన్ చాలీసా ను యూట్యూబ్ లో భక్తి ఛానల్ లో అప్ లోడ్ చేసింది. ఈ హనుమాన్ చాలిసాను ప్రముఖ గాయకుడూ హరిహరన్ ఆలపించగా, లలిత్ సేన్ స్వర సారథ్యం వహించారు.
ఇందులో టి సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కూడా నటించారు. ఇప్పడు భారత దేశంలో 500 కోట్ల వ్యూస్ అందుకున్న మొదటి వీడియో గా హనుమాన్ చాలీసా రికార్డు సృష్టించింది. ఈ వీడియో అప్ లోడ్ చేసి 14 సంవత్సరాలు అయ్యింది. టి సిరీస్ ఇండియన్ లోనే నెంబర్ వన్ యూట్యూబ్ ఛానల్

