చావా మూవీ మొదటి రివ్యూ : చావా బ్లాక్ బస్టర్

by | Feb 13, 2025 | సినిమా

విక్కీ కౌశల్, రష్మిక మందన నటించిన చావా  ప్రపంచ వ్యాప్తం గా రేపు (ఫిబ్రవరి 14) విడుదలవుంతోంది. చావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ మొదటి రివ్యూ ఇచ్చారు. 

చరిత్ర, భావోద్వేగాలు, అభిరుచి, దేశభక్తి, యాక్షన్‌ని చక్కదనంతో మిళితం చేస్తాడు… #విక్కీకౌశల్ అద్భుతంగా, తన తరంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా తన స్థాయిని సుస్థిరం చేసుకుంటాడు. లక్ష్మణ్ ఉతేకర్ కథకుడిగా విజయం సాధిస్తాడు.

అని తరన్ ఆదర్శ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.