మాది ఐస్ క్రీం ప్రేమ అంటోన్న ఉపాసన..!

by | Aug 10, 2025 | ప్రగడ టీవీ

కర్లీ టేల్స్ అనే యు ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉపాసన గారు అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు.  ఎక్కడికెళ్లినా రామ్ చరణ్ ఇండియన్ ఫుడ్, అది కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ గురించి వెతుకుతాడు అని చెప్పుకొచ్చారు.  రామ్ చరణ్ బాగా ఇష్టమైన వంటకం గురించి కూడా చెప్పారు.  అంతే కాదు చిరంజీవి దోస, రామ్ చరణ్ రసం రైస్ గురించి, రామ్ చరణ్ తో వివాహ బంధం గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.