ఆసక్తికరంగా ‘టుక్ టుక్’ ట్రైలర్ విడుదల

by | Mar 17, 2025 | సినిమా

హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వి మేఘన ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం టుక్ టుక్.  సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చ్ 21 న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. హర్ష రోషన్ నటించి చిత్రం కోర్ట్ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ ఆయిన విషయం తెలిసిందే