చంద్రబాబు పై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్

by | Feb 12, 2025 | రాజకీయాలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైస్సార్సీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండి పడ్డారు

చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పధకాలు, హామీలపై, లిక్కర్ రేట్లు పెంచడం పై నెల్లూరు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని  గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు