సూపర్ 8 : వర్షం కారణంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు

by | Feb 21, 2026 | క్రీడలు

T20 World Cup గ్రూప్ దశ దాటి సూపర్ 8 కు చేరుకుంది.  సూపర్ 8 లో ఈ రోజు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం తో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల కు చెరొక పాయింట్ లభించింది.

సూపర్ 8 లో భాగంగా రేపు  (ఆదివారం) అంటే ఫిబ్రవరి 22 న, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య  శ్రీలంక లో మ్యాచ్ జరగనుంది.  ఇక అహ్మదాబాద్ లో భారత, దక్షిణ ఆఫ్రికా జట్ల మ్యాచ్ జరగనుంది.

సూపర్ 8 లో మిగతా మ్యాచ్ ల వివరాలు

ఫిబ్రవరి 23 : జింబాబ్వే Vs వెస్ట్ ఇండీస్

ఫిబ్రవరి 24 : ఇంగ్లాండ్ Vs పాకిస్థాన్

ఫిబ్రవరి 25 : శ్రీలంక Vs న్యూజిలాండ్

ఫిబ్రవరి 26 : వెస్ట్ ఇండీస్ Vs సౌత్ ఆఫ్రికా

ఫిబ్రవరి 26 : ఇండియా Vs జింబాబ్వే

ఫిబ్రవరి 27 : ఇంగ్లాండ్ Vs న్యూజిలాండ్

ఫిబ్రవరి 28 : శ్రీలంక Vs పాకిస్థాన్

మార్చ్ 1 : జింబాబ్వే Vs సౌత్ ఆఫ్రికా

మార్చ్ 1 : ఇండియా Vs వెస్ట్ ఇండీస్

మార్చ్ 4, 5 తారీకులలో సెమి ఫైనల్ మ్యాచ్ లు జరగనుండగా, మార్చ్ 8 న ఫైనల్ మ్యాచ్ జరగనుంది